Surprise Me!

PM Modi Posts Pic With Priyanka Chopra And Nick Jonas, Wishes Them 'Happy Married Life' | Filmibeat

2018-12-06 5,354 Dailymotion

Actor Priyanka Chopra on Wednesday expressed her gratitude to Prime Minister Narendra Modi for wishing her a "happy married life". The prime minister, who attended Priyanka and American singer Nick Jonas' wedding reception on Tuesday, congratulated the couple on Instagram.
#PriyankaChopra
#NickJonas
#wedding
#Narendramodi
#weddingvideo
#weddingpicture
#bollywood

ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సందడి చేశారు. ఈ నూతన దంపతులకు విషెస్ తెలిపేందుకు ఢిల్లీలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. ప్రధాన మంత్రి హాజరైన విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రియాంక, నిక్ పెళ్లి వేడుకకు హాజరై వెళ్లిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సైతం సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. వారితో కలిసి దిగిన ఫోటోను సైతం ఆయన షేర్ చేయడం గమనార్హం.
‘కంగ్రాజ్యులేషన్స్ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్.... విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ ప్రధాని మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నవదంపతులు ఆశ్వీర్వదించారు. మెడీ షేర్ చేసిన ఈ ఫోటోకు కొన్ని గంటల్లోనో 1.5 మిలియన్ లైక్స్ రావడం విశేషం.

Buy Now on CodeCanyon